విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను
అడుగడుగునా వైయస్ జగన్ కు ఘన స్వాగతం
27 May 2016 10:47 AM
విజయవాడ:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్మోహన్రెడ్డికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా
పర్యటన సందర్భంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం
అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ మీదుగా బయల్దేరారు. మార్గ మధ్యలో అనేక చోట్ల పార్టీ శ్రేణులు వైయస్ జగన్ ను పలకరించాయి. ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికాయి. .