ఓటు హక్కు వినియోగించుకున్న వైయస్ జగన్

వైయస్ఆర్ జిల్లాః ఏపీలో స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.  వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ వినియోగించుకున్నారు.

Back to Top