విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే బైఠాయించిన వైయస్ జగన్

విశాఖపట్నంః వైయస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రన్ వై పేనే వైయస్ జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా వైయస్ జగన్ రన్ వేపై బైఠాయించారు. అధినేత వెంట పార్టీ నేతలు  వి. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఇతర నేతలు ఉన్నారు.  విశాఖ ఆర్కే బీచ్ లో క్యాండిల్ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.తాజా ఫోటోలు

Back to Top