పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌) ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ రెండు రోజుల పాటు సొంత నియోజ‌క వ‌ర్గం పులివెందుల లో ప‌ర్య‌టిస్తున్నారు. మంగ‌ళ‌, బుధ వారాల్లో నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల్ని ఆయ‌న క‌లుస్తున్నారు. రెండు రోజుల టూర్ షెడ్యూల్ ను వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వెల్ల‌డించారు. పులివెందుల‌లోని క్యాంపు కార్యాల‌యంలో నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు మ‌మేకం కానున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top