దుర్గా ప్రసాదరాజును పరామర్శించిన వైయస్ జగన్

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైయస్సార్సీపీ నేత దుర్గా ప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పరామర్శించారు. వైయస్ జగన్  హైదరాబాద్ లోని దుర్గాప్రసాదరాజు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్గా ప్రసాదరాజు గాయపడిన విషయం తెలిసిందే.


To read this article in English:  http://bit.ly/1Yneu9M Back to Top