అమర్నాథ్ దీక్ష విరమణ

విశాఖపట్నంః వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ దీక్ష విరమించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేజీహెచ్ లో గుడివాడ అమర్నాథ్ ను పరామర్శించి...నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

Back to Top