వైయ‌స్ జ‌గ‌న్ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌: ఉభయ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు.  

Back to Top