జాతీయజెండాను ఆవిష్కరించిన వైయస్ జగన్

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం సెంటర్ లో జాతీయజెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భందా తెలుగు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మాతాకి జై నినాదాలతో బొమ్మలసత్రం సెంటర్ మార్మోగింది.

Back to Top