శుభాకాంక్షలు ట్వీట్ చేసిన వైఎస్ జగన్

శుభాకాంక్షలు ట్వీట్ చేసిన వైఎస్ జగన్

హైదరాబాాద్) ప్రతిపక్ష నేత, వైెెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. మొత్తం జాతికే నారీమణులు స్ఫూర్తిదాతలు అని ఆయన ప్రశంసించారు. 

Back to Top