దోపిడీ పాలకులారా క్విట్ ఏపీ

హైదరాబాద్‌: క్విట్‌ ఇండియా మూమెంట్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 75 ఏళ్ల క్విట్‌ ఇండియా ఉద్యమానికి భారతీయుడిగా సెల్యూట్‌ చేస్తున్నా!

ఆ ఉద్యమం నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా– ‘మోసగాళ్లారా, దోపిడీ పాలకులారా, ప్రజా వంచకులారా క్విట్‌ ఏపీ’ అని ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
Back to Top