హోలీ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలి

ప్రకాశం: ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విద్యార్థనులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఫొటో పెట్టారు. 
Back to Top