ప్రతి అడుగులో మీ ఆప్యాయత కనిపిస్తోందినెల్లూరు: ‘‘నేను వేసే ప్రతి అడుగులో మీ ఆప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారిపై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశీర్వాదాలు.. నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి’’ అని వెయ్యి కిలోమీట‌ర్ల  పాదయాత్ర పూర్తయిన సందర్భంగా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ట్వీట్‌ చేశారు.

Back to Top