చేనేత కుటుంబాల‌ను సౌభాగ్య‌వంతం చేయ‌డ‌మే ధ్యేయం


తూర్పు గోదావ‌రి:  క‌ష్టించేత‌త్వం ఉన్న మ‌న చేనేత కుటుంబాల‌ను సౌభాగ్య‌వంతం చేయ‌డ‌మే నా ధ్యేయ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా చేనేత కుటుంబాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. చేనేత కుటుంబాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించ‌డ‌మే నా ప్రాధాన్య‌త అని ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
Back to Top