మేం చెప్పిందే చేశాం

హైదరాబాద్‌:  ప్రత్యేక హోదా సాధన కోసం ఇదివరకు  చెప్పిన మాట ప్రకాశం మా ఎంపీలు రాజీనామాలు చేశారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. చెప్పిందే చేశామని, మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించండి అని వైయస్‌ జగన్‌ చంద్రబాబుకు సవాల్‌ చేశారు. 
 
Back to Top