వంగవీటి రంగాకు వైయ‌స్‌ జగన్‌ ఘన నివాళి

 విజయవాడ: వంగవీటి మోహన రంగా వ‌ర్ధంతి సందర్భంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంత‌పురం జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్  రంగా చిత్ర‌ప‌టానికి  పూలమాల వేసి అంజలి ఘటించారు 

Back to Top