రాజ్యాంగ నిర్మాతకు వైయస్ జగన్ నివాళి

హైదరాబాద్ః  రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు.  వైయస్ జగన్ తో పాటు పార్టీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Back to Top