గోదావరి జిల్లాల్లో వైయస్ జగన్ పర్యటన

పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈనెల 30న గరగపర్రులో పర్యటించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం కారణంగా కొందరు దళితులు సాంఘీక బహిష్కరణకు గురైన నేపథ్యంలో వైయస్ జగన్ అక్కడ పర్యటించి పరామర్శించనున్నారు. అదే సమయంలో ఈనెల 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మణ్యంలో విషజ్వరాలు ప్రబలి చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. 

Back to Top