వైయస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం


 అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేవారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల పదవీ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు ఇప్పటికీ బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top