శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్ బృందం

ఢిల్లీః అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక రాజకీయాలకు నిరసనగా ఢిల్లీలో వైఎస్సార్సీపీ సేవ్ డెమోక్రసీ పేరుతో పోరాటం కొనసాగిస్తోంది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం ఇవాళ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత, మాజీ మంత్రి శరద్ పవార్ ను కలుసుకుంది.


చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో ఆయన అవినీతిపై ముద్రించిన పుస్తకం కాపీని వైఎస్ జగన్ శరద్ పవార్ కు అందించారు.  బాబు అనైతిక రాజకీయాలను శరద్ పవార్ కు వివరించారు. 

Back to Top