బిజిలీ బంద్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తలపెట్టిన బిజిలీ బంద్‌కు మద్దతు ప్రకటించి, అందులో భాగస్వామి అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బస ప్రాంతంలో రాత్రి బిజిలీ బంద్‌ సందర్భంగా లైట్లు ఆర్పివేశారు. ప్రత్యేక హోదా నినాదాలతో బస ప్రాంతం దద్దరిల్లింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు నినదించారు.
 
Back to Top