ఢిల్లీ యాత్రకు జెండా ఊపిన వైయస్‌ జగన్‌ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఢిల్లీ యాత్రను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుసుకున్నారు. అనంతరం జననేత ఢిల్లీ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 
 
Back to Top