జిల్లా నేతలతో మాట్లాడిన వైయస్ జగన్

ప్రకాశం జిల్లా వైయస్సార్సీపీ నేతలకు అధ్యక్షులు వైయస్ జగన్ ఫోన్ చేశారు. వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా ఏపీలో కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

తాజా ఫోటోలు

Back to Top