వైయస్‌ జగన్‌ సంతాపం

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు.
 
Back to Top