రెడ్‌స్టార్‌ రంగారావు మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం


పశ్చిమ గోదావరి: రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు మృతికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగారావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
Back to Top