రైతు మహాధర్నాలో పాల్గొన్న వైయస్ జగన్

వైయస్ఆర్ జిల్లాః

పులివెందుల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు మహాధర్నా ప్రారంభమైంది. వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. పులివెందుల ప్రాంతానికి నీరివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. టీడీపీ నేతలు మాటలతో కాలం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు.

Back to Top