పెద్దాసుపత్రి నుంచి వైయస్ జగన్ రోడ్ షో ప్రారంభం

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నికల ప్రచారం  9వ రోజుకు చేరుకుంది.  నేడు పెద్దాసుపత్రి నుంచి వైయస్ జగన్ రోడ్ షో ప్రారంభమైంది. ఏకలవ్యనగర్, సుంకలమ్మగుడి, మమతానగర్, మంచినీళ్ల బావి, హరిజన పేట మీదుగా రోడ్ షో కొనసాగుతుంది.

Back to Top