మూల‌స‌త్రానికి చేరిన జ‌న‌నేత రోడ్ షో

నంద్యాలః ఉప ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం దూసుకుపోతుంది. వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఏడో రోజు రోడ్ షో నంద్యాల టౌన్ మూల‌స‌త్రానికి చేరుకుంది. జ‌న‌నేత‌కు ప్ర‌జ‌లంతా అడుగ‌డుగునా నీరాజ‌నం ప‌లుకుతున్నారు. జ‌న‌నేత‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు చిన్నా, పెద్దా అంటే పోటీ ప‌డుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు ప్ర‌జ‌లంతా ఎగ‌బ‌డుతున్నారు. అభిమాన నేత‌కు ప్ర‌జ‌లంతా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తి ఒక్క‌రిని ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తూ, అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

Back to Top