చాబ్రోలులో వైయస్ జగన్ రోడ్ షో

కర్నూలుః నంద్యాలలో రెండో రోజు వైయస్ జగన్ ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. నూనెపల్లి క్రాస్ రోడ్డునుంచి ప్రచారం ప్రారంభించిన వైయస్ జగన్ చాబ్రోలు చేరుకున్నారు. చాబ్రోలులో వైయస్ జగన్ రోడ్ షో కొనసాగుతోంది. వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి  వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top