రేఖపల్లి పోలవరం పోరుసభలో వైయస్ జగన్

తూర్పుగోదావరిః రేఖపల్లిలో పోలవరం నిర్వాసితుల పోరుసభకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. బహిరంగసభలో వైయస్సార్సీపీ నేతలు ప్రసంగిస్తున్నారు.

Back to Top