విజ‌య‌వాడ‌కు వైయ‌స్ జ‌గ‌న్‌

విజ‌య‌వాడ‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకొన్నారు. ఈ రోజు అక్క‌డ బెంజి స‌ర్కిల్ కు ద‌గ్గ‌ర‌లో ఎ వ‌న్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో వైయ‌స్సార్సీపీ విస్త్ర‌త స్థాయి స‌మావేశం జ‌రుగుతోంది. దీనికి పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వం వ‌హిస్తున్నారు. సమావేశంలో పాల్గొనడానికి  ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా కదలి వస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
Back to Top