విద్యార్థుల జై జగన్ నినాదాలతో హోరెత్తిన యువభేరి వేదిక

ఏలూరుః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఏలూరు యువభేరి ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థులు వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు-జైజగన్ నినాదాలతో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో హోరెత్తింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతపై వైయస్ జగన్ విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిన మోసాన్ని వివరించనున్నారు.

Back to Top