విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న వైయస్ జగన్

విశాఖపట్నంః జిల్లాలో టీడీపీ నేతల భూకబ్జాలను నిరసిస్తూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో సేవ్ విశాఖ పేరుతో మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు.

Back to Top