పులివెందులకు చేరుకున్న జగన్

వైఎస్‌ఆర్ కడప: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరు కున్నారు. 10న రాత్రి హైదరాబాద్ నుంచి రైలులో బయలు దేరి కడప జిల్లా ముద్దనూరు రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి తన వాహనంలో పులివెందులకు చేరుకున్నారు. 11, 12, 13 తేదీల్లో క డప జిల్లా ప్రజల వినతులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు.
Back to Top