పొందుగల చేరుకున్న వైయస్ జగన్

గుంటూరుః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ గుంటూరు జిల్లా పొందుగలకు చేరుకున్నారు. కాసేపట్లో ముత్యాలంపాడులో దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలించనున్నారు. పంటనష్టం, రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకోనున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల తదితర మండలాల్లో వైయస్ జగన్ పర్యటన కొనసాగుతుంది.

Back to Top