బుట్టాయ‌గూడెం చేరుకొన్న వైయస్ జ‌గ‌న్‌

పోల‌వ‌రం) ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్నారు. ఉండ్రాజ‌వ‌రంలో పార్టీ అభిమాన నాయ‌కుడు చిన్నారావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. త‌ర్వాత బుట్టాయ‌గూడెం చేరుకొని మాజీ ఎమ్మెల్యే బాబురావు ఇంట్లో బ‌స చేశారు. రేపు ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ జంగారెడ్డి గూడెం, కూన‌వరం త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు. 
Back to Top