నరసరావుపేట చేరుకున్న వైయస్ జగన్..జన నీరాజనం

గుంటూరుః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నరసరావుపేట చేరుకున్నారు. దారి పొడవునా వైయస్ జగన్ కు జన నీరాజనం పలికారు. వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభకు తరలివస్తున్నారు. కాసేపట్లో వైయస్ జగన్ సమక్షంలో కాసు మహేందర్ రెడ్డి వైయస్సార్సీపీలో చేరనున్నారు.

Back to Top