దీక్షాస్థలికి చేరుకున్న జననేత

కర్నూలుః ప్రజానాయకుడు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కర్నూలు చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య వైయస్ జగన్ దీక్షా స్థలికి చేరుకున్నారు. జననేత రాక నేపథ్యంలో దీక్షా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మారుమోగింది. జనం కోసం జలం కోసం జననేత చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్ర ప్రజానీకమంతా కర్నూలుకు కదం తొక్కుతోంది.

తాజా ఫోటోలు

Back to Top