బుద్దాలపాలెం గ్రామం చేరుకున్న వైయస్ జగన్

కృష్ణాః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ బుద్దాలపాలెం గ్రామం చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో అక్కడ బాధిత రైతులకు వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. గత కొంత కాలంగా బందర్ పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు. ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కొంటూ నిరంకుశ పాలన సాగిస్తోంది. ఈనేపథ్యంలో బాధిత రైతులకు అండగా వైయస్ జగన్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

Back to Top