కాసేప‌ట్లో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ‌త నెల 6వ తేదీన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. ఈ నెల 4వ తేదీన అనంత‌పురంలో అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర గుంత‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తి చేసుకొని మ‌రికాసేప‌ట్లో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్ట‌బోతోంది. జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు పార్టీ నేత‌లు సిద్ధంగా ఉన్నారు.
Back to Top