ప్ర‌జా పోరాటానికి దిగిన వై ఎస్ జ‌గ‌న్‌


హైద‌రాబాద్‌) అసెంబ్లీ ద‌గ్గ‌ర ఎమ్మెల్యే రోజాను అడ్డుకొన్న‌చీఫ్ మార్ష‌ల్ ను ప్ర‌తిప‌క్ష నేత వై ఎస్ జ‌గ‌న్ నిల‌దీశారు. స్పీక‌ర్ నిలిపివేయ‌మన్నారంటూ చీఫ్ మార్ష‌ల్ చెబుతున్న వాద‌న‌ల మీద నిల‌దీశారు. ఒక వేళ నిరాక‌రించ ద‌ల‌చుకొంటే రాత పూర్వ‌కంగా రాసి ఇవ్వాల‌ని గ‌ట్టిగా ప్రశ్నించారు.
Back to Top