కాసేపట్లో నంద్యాలకు వైయస్ జగన్

హైదరాబాద్‌ : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాసేపట్లోనంద్యాల చేరుకోనున్నారు. ఉప ఎన్నిక‌ సంద‌ర్భంగా గురువారం మధ్యాహ్నం 3గంటలకు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు.

Back to Top