కాసేపట్లో వైయస్ జగన్ ప్రెస్ మీట్

హైద‌రాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాసేప‌ట్లో మీడియాతో మాట్లాడ‌నున్నారు. హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో నంద్యాల ఫ‌లితంపై స్పందించ‌నున్నారు. 

Back to Top