11గం.లకు వైయస్ జగన్ ప్రెస్ మీట్

హైదరాబాద్) ప్రతిపక్ష
నాయకులు, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్
ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ
కార్యక్రమం ఏర్పాటు అయింది. సీనియర్ నాయకులతో కలసి వైయస్ జగన్ మాట్లాడనున్నారు. 

Back to Top