దర్గాలో వైయస్ జగన్ ప్రార్థనలు

వైయస్సార్ జిల్లా)
వైయస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్
జగన్ కడప సమీపంలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా కు విచ్చేశారు. అక్కడ ముస్లిం సోదరులతో
కలిసి ప్రార్థనలు విచ్చేశారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనేక
మంది ముస్లింలు వైయస్ జగన్ ను కలిశారు. జన నేత ను కలిసేందుకు పెద్ద ఎత్తున యువత
పోటీ పడ్డారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ ఉర్దూ హిందీ భాషల్లో కాసేపు మాట్లాడారు. స్వయంగా శుభాకాంక్షల సందేశాన్ని చెప్పినప్పుడు ముస్లిం సోదరుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం అయింది.  

Back to Top