ఇర్మా బాధితులు కోలుకోవాలని వైయస్ జగన్ ప్రార్థన

హైదరాబాద్ః కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తున్న హరికేన్‌ ఇర్మా బాధితుల కోసం  వైయస్ జగన్ ప్రార్థనలు చేశారు.  ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నట్టు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని జగన్‌ ఆకాంక్షించారు.

తాజా ఫోటోలు

Back to Top