కాసేప‌ట్లో కోడుమూరుకు వైయ‌స్ జ‌గ‌న్

క‌రూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర మ‌రి కాసేప్ప‌ట్లో క‌ర్నూలు జిల్లా కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రానికి చేరుకుంటుంది. ఇవాళ ఉద‌యం వెంక‌ట‌గిరి నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర కోడుమూరు ప‌ట్ట‌ణంలోని కోట్ల స‌ర్కిల్‌కు చేరుకుంటుంది. అక్క‌డి నుంచి కొత్త బస్టాండ్ మీదుగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తారు. జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు పార్టీ నేత‌లు ఏర్పాట్లు చేసుకున్నారు.  
Back to Top