వృద్ధురాలికి చెప్పు తొడిగిన వైయస్‌ జగన్‌తూర్పు గోదావరి: తనను కలిసేందుకు ఆతృతగా వస్తూ..చెప్పులు పక్కకుపోయి నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలి కష్టాన్ని వైయస్‌ జగన్‌ కళ్లారా చూసి చలించిపోయారు. ఆమెకు స్వయంగా చెప్పు తొడిగి ప్రజలపై తనకున్న మమకారాన్ని మరోసారి వైయస్‌ జగన్‌ రుజువు చేసుకున్నారు. ఆ అవ్వను ఆప్యాయంగా పలకరించడంతో  వైయస్‌ జగన్‌ ప్రేమకు ఆ వృద్ధురాలు చలించిపోయారు. 


 
Back to Top