పూలేకు ఘన నివాళి

హైదరాబాద్‌ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. వివక్షను విడనాడి భవిష్యత్‌ తరాలకు సమసమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పూలే చేసిన సేవలను ఆయన సర్మించుకున్నారు.  కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు.


Back to Top