అంబేద్కర్కి వైఎస్ జగన్ నివాళి

నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అంబేద్కర్ విగ్రహానికి గజ మాల వేసి నివాళులు అర్పించారు. 'కుల, మత, లింగ వివక్ష లేని నాడే అంబేద్కర్కి నిజమైన నివాళి, నేటి నుంచే ఆరోజుకోసం కృషి చేద్దాం' అని జగన్ మోహన్ రెడ్డి ట్విట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top