జగన్నాయకులు మృతికి వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు మృతి పట్ల పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాయకులు విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. 

Back to Top